Low pressure in the South Andaman Sea

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం

Date:06/05/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

మరో నాలుగు రోజులపాటు అదే ప్రాంతంలో కొనసాగి తరువాత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.కాగా బిహార్‌ నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.మంగళవారం కర్నూలు, తిరుపతి, అనంతపురంలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కరోనా కష్టకాలంలో గ్రామీణ పేదలకు భరోసాగా “ఉపాధి హామీ”

Tags: Low pressure in the South Andaman Sea

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *