Natyam ad

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం ముచ్చట్లు:

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  ఈరోజు అల్పపీడనం ఏర్పడింది.ఇది క్రమంగా కదులుతూ, కృష్ణా,గోదావరి తీరాల వద్దకు వచ్చే అవకాశం వుంది…దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర,గోదావరి జిల్లాల్లో భారీవర్షాలు, కృష్ణా,గుంటూరు,బాపట్ల,ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది…ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా సోమవారం నుండి మొదలవుతుంది. ఈ అల్పపీడనం ప్రభావం ముగిశాక,మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.కాబట్టి వచ్చే 10రోజులు పాటు రాష్ట్రంలో మనకు ఏదోక ప్రాంతంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

 

Post Midle

Tags: Low pressure in West Central Bay of Bengal

Post Midle

Leave A Reply

Your email address will not be published.