మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి -కమిషనర్ బి.వెంకట్రామయ్య
బి.కొత్తకోట ముచ్చట్లు:
ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తున్న జగనన్నగోరుముద్ద మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలని కమిషనర్ బి.వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎంఈవో రెడ్డిశేఖర్‌తో కలసి నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెను ప్రకారం ఇస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మెను ఉండాలని హెచ్‌ఎంలకు సూచించారు. అనంతరం బాలసానివారిపల్లె పాఠశాలలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Lunch should be quality -CommissionerB.Venkatramayya