ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మీద వీడియో పాట విడుదల చేసిన M.P P.V. మిథున్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మీద ఒక వీడియో పాట ను NRIరాజశేఖరరెడ్డి(ఐరాల)
చిత్రకరించి,పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి చేతుల మీద విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో
వైస్సార్సీపీ నాయకులు నూకతోటి రాజేష్, హేమంత్ రెడ్డి కాంట్రాక్టర్, మధుసూదన్ రెడ్డి, రవికుమార్ రెడ్డి మొదలుగున్న వారు పాల్గొన్నారు .

Tags:M.P P.V. released a video song on Chief Minister Jaganmohan Reddy. Mithun Reddy
