పిచ్చి కుక్క వీరంగం
కలికిరి ముచ్చట్లు:
కలికిరి పట్టణంలో ఆదివారం ఉదయం దాదాపు 20 మందిని పిచ్చికుక్క కరిచింది. కట్టకిందపాలెం నుంచి ప్రసాద్ థియేటర్ వరకూ నల్ల కుక్క వీరంగం చేస్తోంది. కుక్క కాటుకు గురయిన వారితో ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కుక్క నల్లగా ఉంటుంది.

Tags:Mad dog Veeranga
