Natyam ad

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పాము కలకలం.

మదనపల్లె ముచ్చట్లు:

చిన్న పిల్లల వార్డ్ లోకి దూరిన పాము.భయం తో పరుగులు తీసిన రోగులు.మట్టి దిబ్బలు పేరుకుపోవడంతో ఆవాసంగా మార్చుకున్న పాములు.ఆస్పత్రి అత్యవసర విభాగంలో మట్టి పెల్లల కారణంగా తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని వైనం.

 

Post Midle

Tags: Madanapalle district govt hospital has a snake bite.

Post Midle