మదనపల్లెకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్

మదనపల్లె  ముచ్చట్లు:

మదనపల్లె శ్రీ వేద స్కూల్లో జరిగే ఓ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అధినేత శ్రీ మోహన్ భగవత్ శనివారం హాజరు కానున్నారు. చెక్ ప్లస్ బందోబస్తు కలిగిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మదనపల్లికి వస్తున్నాడంతో భద్రత ఏర్పాట్లపై  పోలీసులు నిమగ్నమయ్యారు. నెలరోజుల పాటు జరిగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పాల్గొని సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వనున్నారు.

 

Tags: Madanapalle RSS chief Mohan Bhagwat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *