మదనపల్లె రూరల్ సర్కిల్ సిఐగా రమేష్

మదనపల్లె ముచ్చట్లు:

 

మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ గాకే. రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఐదు రోజుల క్రితం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ సిఐల బదిలీలు నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం పాటుకులకు తెలిసిందే. ఈ క్రమంలో గతంలో మదనపల్లి రూరల్ సర్కిల్ సిఐగా పనిచేస్తున్న సద్గురుడు రాయచోటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కే. రమేష్ ను నియమించారు. కాగా నూతన సీఐగా రమేష్ బాధ్యలు స్వీకరించారు.

 

Tags: Madanapalle Rural Circle CI Ramesh

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *