Madanapalle Sub-Collector fame Jessica promoted and transferred

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరికి జేసిగా పదోన్నతి, బదిలీ

Date:10/05/2020

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరికి జాయింట్‌ కలెక్టర్‌గా పదోన్నతి ఇచ్చి , బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెను తూర్పుగోధావరి జిల్లా జేసిగా నియమించారు. కాగా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి వివిధ కార్యక్రమాలను తనదైన శైలిలో విజయవంతం చేశారు. ప్రభుత్వాలోచనలకు అనుగుణంగా ప్రజలతో మమేకమై , అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటు పరిపాలన సాగించారు. వివాదాలకు తావులేకుండ కరోనా నియంత్రణలో మదనపల్లె సబ్‌ డివిజన్‌లో మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారు.

జిల్లా కరోనా సమాచారం 

Tags: Madanapalle Sub-Collector fame Jessica promoted and transferred

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *