మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా గురువారం ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డిఎస్పీ కేశప్ప ఏఎస్పీగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల బదిలీలలో భాగంగా ఇటీవల ఎస్ఐ, సీఐ, డిఎస్పీ ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో అనంతపురం అర్బన్ డిఎస్పీగా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి మదనపల్లి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన్నట్లు తెలిపారు.
Tags: Madanapalli DSP Prasad Reddy