Natyam ad

మదనపల్లి ఎస్ఈబీ అధికారులు విస్తృత దాడులు

బి.కొత్తకోట ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని బి.కొత్తకోట మండలంలో ఆదివారం సాయంత్రం మదనపల్లి ఎస్ఈబీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Madanapally SEB officers wide raids

Post Midle