Natyam ad

వివాదంలో మాదాపూర్ సిఐ గడ్డం మల్లేష్

మాదాపూర్ ముచ్చట్లు:

కేబుల్ బ్రిడ్జి పై నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన మాదాపూర్ సిఐ.కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు.తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే పార్టీలో పాల్గొన్న మాదాపూర్ సిఐ మల్లేష్.కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే పార్టీలు చేసుకుంటే చర్యలంటూ గతంలో ప్రకటనలు.కొద్ది నెలల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సిఐ మల్లేష్ నిబంధనలు ఉల్లంఘన.కానీ నిబంధనలు తమకు వర్తించవని రుజువు చేసిన మాదాపూర్ సిఐ.కేబుల్ బిట్స్ పార్టీలు చేస్తుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో సిఐ ప్రకటన.ఇప్పుడు అదే నిబంధనలు ఉల్లంఘించి బర్త్డే పార్టీలో పాల్గొన్న మాదాపూర్ సిఐ మల్లేష్.

 

Post Midle

Tags: Madapur CI Gaddam Mallesh in controversy

Post Midle