Natyam ad

జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన మద్దిరెడ్డి జగన్‌ మోహన్‌ రెడ్డి ,

అమరావతి ముచ్చట్లు:

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్‌ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్‌ మోహన్‌ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు).కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి, గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా షేక్, ఆయన కుమార్తె షేక్‌ నూరి ఫాతిమా (వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు ఈస్ట్‌ కోఆర్డినేటర్‌).

 

Post Midle

Tags: Maddireddy Jagan Mohan Reddy in the YSR Congress Party in the presence of Jagan.

Post Midle