మాదవ్‌ , సిద్దారెడ్డిలకు ఘనసత్కారం

YSR Congress Party MP Gornthal Madhav, Kadri MLA Dr. Siddareddy gets a great welcome

YSR Congress Party MP Gornthal Madhav, Kadri MLA Dr. Siddareddy gets a great welcome

Date:28/05/2019

కదిరి ముచ్చట్లు:

వైఎస్సార్సీపి తరపున ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసిన మాజీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోర్లంట్ల మాదవ్‌ అత్యంత మెజార్టీతో గెలుపొందారు. అలాగే కదిరి ఎమ్మెల్యేగా డాక్టర్‌ సిద్దారెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలను కదిరి నియోజకవర్గ పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. గజమాలను తయారు చేసి, క్రేన్‌ సహయంతో ఇరువురికి వేసి అభినందించారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు బాణ సంచాలు పేల్చి, మేళతాళాలతో సంబరాలు చేసుకున్నారు.

 

 

తిరుమలకు చేరుకున్న జగన్‌

Tags: Madhu and Siddhara Reddy are great

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *