Madhubabu as Chairman of Constitutional Protection Agency

రాజ్యాంగ రక్షణ వేధిక చైర్మన్‌గా మదుబాబు

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

భారతరాజ్యాంగాన్ని రక్షించుకునే జెఏసీ చైర్మన్‌గా మదుబాబును ఎన్నుకున్నారు. బుధవారం పట్టణంలో ఎస్సీ , ఎస్టీ , బీసీ , ముస్లిం, క్రైస్తవ వర్గాలతో కలసి జెఏసీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా మదుబాబు , సెక్రటరీగా హాఫీజ్‌ఖాన్‌, కో చైర్మన్లుగా యూసఫ్‌, రామకృష్ణ, అడిషినల్‌ సెక్రటరీలుగా ఫయాజ్‌ఖాన్‌, ఫాస్టర్‌జాన్‌, యాకూబ్‌, సలహా సభ్యులుగా శ్రీనివాసు, జహూర్‌సాబ్‌, మౌలనా, గౌరవ సలహాదారుగా మహమ్మద్‌షఫి, కమిటి సభ్యులుగా చాంద్‌బాషా, ప్రసాద్‌, ఇర్ఫాన్‌, అతిక్‌బాషా, టి.శ్రీనివాసులు, జాకీర్‌, అయూబ్‌, యూసఫ్‌ఆలి, అబ్ధుల్‌రజాక్‌, కమలుద్ధీన్‌, బావాజాన్‌, ఈశ్వర్‌, షఫి, సర్ధార్‌, సలీం, జబీర్‌, అయూబ్‌బాషాలను ఎన్నుకున్నారు.

పుంగనూరుకు స్వచ్చ కిరీటం

Tags: Madhubabu as Chairman of Constitutional Protection Agency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *