Natyam ad

పుంగనూరులో మధ్యం ధ్వంసం

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్‌ఈబి పరిధిలో పట్టుబడిన అక్రమ మధ్యం, నాటుసారాను ధ్వంసం చేసినట్లు శుక్రవారం ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఏఈఎస్‌ చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 1316 లీటర్ల కర్నాటక మధ్యంను 81 కేసుల్లో సీజ్‌ చేశామన్నారు. అలాగే 71 కేసుల్లో 866 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Post Midle

Tags: Madhyam destroyed in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.