Natyam ad

మాదిగలు జగన్ వెంటే – దాసరి సువర్ణ రాజు.

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి లోని లయ గార్డన్ లో ఎపి ఎంఆర్పిఎస్ మీడీయా కోఆర్డినేటర్ పెద్దపల్లి శేఖర్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం.ముఖ్య అతిథిగా హాజరైనా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు.దళితోద్దారుకుడైనా మందకృష్ణ మాదిగ యస్సి వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు.కూటమి నాయకులైనా మొడి, చంద్రబాబు ల నుంచి ఎస్సి వర్గీకరణ హామీలు పోందలేకమొసపోయారు.నేడు ఎన్నికల సమయంలో కర్ణాటక, తెలంగాణ ప్రస్తుత ఎన్నికల్లో సైతం బిజేపి కు మద్దతిచ్చి పదేళ్లు అధికారంలో వున్న బిజేపి నుంచి మాదిగల కోసం ఎం సాధించారు.సుప్రీంకోర్టు పరిధిలో వున్న యస్సీ వర్గీకరణ కు పరిష్కారం లభిస్తే తక్షణం అమలు చేసేందుకు సిఎం జగన్ హమీ ఇచ్చారు.దళితుల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ విద్యను పోందడం సిఎం జగన్ వల్లే జరుగుతోంది.మాదిగలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగిందంటే సిఎం జగన్ వల్లే.

 

 

Post Midle

జనసేన పవన్ 21 సీట్లు తేచ్చుకోనేందుకు పోత్తు పేట్టుకోన్నాడు.కనీసం మాదిగలకు రెండు మూడు సీట్లు తీసుకోని కూటమికి మద్దతు పలికివుంటే మాదిగలు సంతోషపడేవారు.మందకృష్ణ మాదిగ చంద్రబాబు, మొడి చేతిలో మొసపోతు, మాదిగలను మొసం చేస్తున్నారు.వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మాదిగలకు జరిగిన లబ్ధి మరే ప్రభుత్వం లో జరగలేదు.అందుకే ఎపి ఎంఆర్పిఎస్ వైఎస్ఆర్ సిపి కు మద్దతిస్తోంది.

Tags:Madigalu Jagan Wente – Dasari Suvarna Raju.

Post Midle