అనంద య్యకు సెల్యూట్ చేసిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు

చెన్నై ముచ్చట్లు :

 

 

అనందయ్య మందుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో కరోనాకు మందు తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారంటు ఆయన్ను అభినందించారు. ఆనంద య్యాకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.కరుణాకరన్, టీవీ తమిళ సెల్వి సెల్యూట్ చేశారు. డీ ఆర్డీవో తయారు చేసిన 2 డీ జీ మం దు పై విచారణ సందర్భంగా ఆనంద య్య మందు ప్రస్తావనకు వచ్చింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Madras High Court judges salute Ananda Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *