Natyam ad

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో మహా ఛండీ హోమం

తిరుపతి ముచ్చట్లు:

పౌర్ణమి సందర్భంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో నిర్వహించిన మహా ఛండీ హోమం పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా , నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , తుడా సెక్రటరీ శ్రీలక్ష్మి , స్థానిక భక్తులు. ఈ హోమం పూజ కార్యక్రమంలో చైర్మన్ కట్టా గోపియాదవ్ ,ఈఓ మునికృష్ణ , బోర్డు సభ్యులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Maha Chandi Homa in Sri Tataya Gunta Gangamma Temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.