Natyam ad

జగన్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ….

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండలంలో రూ 187 లక్షల నిధులతో దేవపట్ల- చిన్నబిడికి కి బిటి రోడ్ పునః నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణ, మరియు రూ 60 లక్షలుతో నిర్మించిన దేవపట్ల సికే రోడ్డు నుండి రెడ్డివారిపల్లెకు నిర్మించిన బిటి రోడ్డు ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి .సీఎం జగన్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ కల్గిందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.బుధవారం
సంబేపల్లె మండలంలో రూ 187 లక్షల నిధులతో దేవపట్ల- చిన్నబిడికి కి బిటి రోడ్ పునః నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణ, మరియు రూ 60 లక్షలుతో నిర్మించిన దేవపట్ల సికే రోడ్డు నుండి రెడ్డివారిపల్లెకు నిర్మించిన బిటి రోడ్డు ప్రారంభంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి,మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి,మాజీ జెడ్ పి టి సి ఉపేంద్రా రెడ్డి, సర్పంచులు ఆవుల వేణుగోపాల్ రెడ్డి,ఉష యువరాజు నాయుడు స్థానిక నాయకులతో కలిసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.పూజలు నిర్వహించి శిలాపలకాలును ఆవిష్కరించారు. నియోజక వర్గంలో గ్రామాలను కలిపే లింక్ రోడ్ల నిర్మాణాలను చాలా వరకు పూర్తి చేస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

 

Post Midle

Tags:Mahardasa for rural roads in Jagan’s regime.

Post Midle