మహర్షి సెకండ్ సాంగ్ రెడీ

Maharishi Ready Second Song

Maharishi Ready Second Song

Date:12/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమా మహేష్ కెరియర్‌లో 25 మూవీ కాగా.. మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌తో పాటు, ఫస్ట్‌ సాంగ్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. ఈ చిత్రంలో రెండో సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘నువ్వే సమస్తం’ అంటూ సాగిన ఈ సాంగ్‌లో మహేష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ రాక్ స్టార్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. శ్రీమణి సాహిత్యం అందించగా.. యజీన్ నిజార్ ఆలపించారు.
Tags: Maharishi Ready Second Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *