మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల

శ్రీకాళహస్తీశ్వర ముచ్చట్లు:
2022 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను తేది.20న ఉదయం 11.30 గంటలకు ప్రధాన ఆలయం నందలి  గురు దక్షిణామూర్తి సన్నిధి యందు ఈవో  పెద్ది రాజు , మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి  బియ్యపు వాణి రెడ్డి , బియ్యపు పవిత్ర రెడ్డి చే ఆవిష్కరించబడింది.పై కార్యక్రమము నందు డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి , పర్యవేక్షకులు విజయసారథి, పురోహిత్ శ్రీ అర్ధగిరి స్వామి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
 
Tags; Mahashivaratri Brahmotsavala invitation magazines released

Natyam ad