శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు -ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్
శ్రీకాళహస్తీ ముచ్చట్లు :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి ఋషులను,మునులను మరియు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి గిరిప్రదక్షణకు బయలుదేరిన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి .ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి ఋషులను,మునులను మరియు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి గిరిప్రదక్షణకు బయలుదేరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి.ఈ గిరి ప్రదక్షణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహక అధికారి కే.వి.సాగర్ బాబు తిరుపతి డివిజన్ ఆర్డిఓ రామారావు పాలకమండలి సభ్యులు, సాధన మున్న, పసుల సుమతి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పండు, శ్రీదేవి, పాలమంగళం నీల, జూలకంటి సుబ్బారావు, మరియు ఆలయ అధికారులు, పార్టీ నాయకులుకొల్లూరు హరినాయుడు, అడ్వకేట్ లక్ష్మీపతి, పాలమంగళం రవి, ఎంపీ సిక్స్ వెంకట సుబ్బయ్య, కిరణ్ మరియు ఆలయ ఏ.సి మల్లికార్జునరావు,ఏ.ఈ.ఓ సతీష్ మల్లికార్జున్, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వెంకట్ ముని, దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, అర్చకులు గోవింద శర్మ, పరిచారకులు, మారుతి శర్మ, చరణ్ శర్మ. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: Mahashivratri Brahmotsavam of Srikalahasteeshwara Swami – MLA Biyyapu Madhusudan
