చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్‌బాబు..

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సినీ నటుడు మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రబాబునాయుడు గారికి శుభాకాంక్షలు.. మీ హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

 

Tags; Mahesh Babu wishes Chandrababu..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *