కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్

చెన్నై ముచ్చట్లు :

ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు వద్ద కంటైనర్ ను ఢీకొన్న విషయం విదితమే. మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేకపోయినా ఆయన ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Mahesh, the sword that lost his sight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *