కేంద్ర న్యాయ శాఖా సహాయ మంత్రితో ముస్లిం దళిత సమస్యల పై ఢిల్లీ లో చర్చించినప్రధాన
మంత్రి జన్ కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు అయూబ్ ఖాన్
ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ లోని కేంద్రసామాజిక న్యాయ శాఖా సహాయ మంత్రి ఏ. నారాయణ స్వామి గారితో అయూబ్ ఖాన్ దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో ముస్లిం లపై దళితులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో ముస్లిం లు దళితుల సంక్షేమ పథకాలు కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యం పై న్యాయం చేయవలసిందిగా జస్టిస్ రాజేంద్ర సచార్ కమీషన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమీషన్ నివేదికలను చట్టం చేసి ముస్లిం మైనార్టీల కు విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో జనాభా దామాషా పద్దతిలో కేటాయింపుల కోసం సహకారం అందించాలని ఏబీసీడీ వర్గీకరణ విషయంలోపార్లమెంటు లో చట్టం చేసి మాదిగ ఉప కులాలకు కేటాయింపులు చేయాలని దేశంలో ముస్లిం లపై దళితులపై జరుగుతున్న దాడులు సామాజిక వివక్షపై పార్లమెంటు లో గళమెత్తాలని జస్టిస్ రాజేంద్ర సచార్ జస్టిస్ రంగనాథ మిశ్రా జస్టిస్ ఉషా మెహ్రా కమీషన్ నివేదికలను అందజేశారు ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు హరిప్రసాద్ యాదవ్.లెజెండ్ బ్లడ్ డోనర్స్ రంజాన్.దళిత హక్కుల నాయకులు రఘు.అంజి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags: Main discussion in Delhi on Muslim Dalit issues with Union Minister of State for Law