Natyam ad

బర్డ్ లో ఓపి కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపి సేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్ప రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం రోగులు 7337318107 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం పొందాలని కోరారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Make an appointment for OP in Bird

Leave A Reply

Your email address will not be published.