పోడు పట్టాలను సద్వినియోగం పరుసుకొండి-సర్పంచ్ మోతి లాన్
అల్లూరి సీతారామరాజు
పాడేరు కొండ పాడు వ్యవసాయ గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలను తర్వాత పోడు వ్యవసాయం గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుంటగన్నెల గ్రామపంచాయతీ సర్పంచ్ రంగుల మోతిలాల్ అన్నారు బుధవారం మండలంలోని గుంట గన్నెల గ్రామపంచాయతీ కేంద్రంలోని పంచాయత్ ఈ ఆర్ ఓ కృపానందం ఆధ్వర్యంలో 204 మంది పోడు వ్యవసాయ రైతులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని 11 గ్రామాలు ఉండగా నాలుగు వందల ఇరవై మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు ఆరవ విడత పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న 204 మందికి పట్టాలు పంపిణీ చేశామని మిగతా గిరిజనులకు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని ఆమె చెప్పారు అలాగే పంచాయతీ పరిధిలోని పాత నూతన పెన్షన్ లు కలిపి 9 లక్షల వరకు పెన్షన్ పంపిణీ చేస్తామని అన్నారు ఇందులో భాగంగా నూతనంగా మంజూరైన 95 మందికి ప్రభుత్వము నిర్దేశించిన నల్ల వారి టెన్షన్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయితీ ఎంపీటీసీ సభ్యురాలు పద్మ కార్యదర్శి ఎస్తేరు రాణి శివ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Make good use of the sidewalks-Sarpanch Moti Lawn