Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి పర్యటన విజయవంతం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవార ం సోమల మండల పర్యటనను జయప్రదం చేయాలని పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మాట్లాడుతూ రైతు భరోసా నగదు పంపిణీ జిల్లా కార్యక్రమాన్ని సోమలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. రైతులందరు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహకారం మురవలేనిదన్నారు.

 

Post Midle

Tags: Make Minister Peddireddy’s visit a success

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.