Natyam ad

8న మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని   గడ్డంవారిపల్లె, పరికిదొన గ్రామ పంచాయతీల్లో  శనివారం  మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు   భవనాలను ప్రారంభిస్తున్నట్లు  జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు గడ్డంవారిపల్లెలో అంగన్‌వాడీ కేంద్రం.గ్రామ సచివాలయం, రైతు భరోసాకేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు.అలాగే పరికిదొన పంచాయతీ చిన్నకంపల్లెలో  అంగన్‌వాడి కేంద్రాలను  ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి పర్యటనకు ప్రజాప్రతినిధులు,  అధికారులు, నాయకులు, అభిమానులు తరలివచ్చి  విజయవంతం చేయాలని  కోరారు.

 

Post Midle

Tags: Make Minister Peddireddy’s visit on 8th a success

Post Midle

Leave A Reply

Your email address will not be published.