Natyam ad

పవన్ కళ్యాణ్ ను గెలిపించండి- చిరంజీవి

పిఠాపురం ముచ్చట్లు:

పిఠాపురం ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. ‘అమ్మ కడుపులో ఆఖరికి పుట్టినా.. జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్ట సభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

 

Post Midle

Tags; Make Pawan Kalyan win – Chiranjeevi

Post Midle