మార్కెట్ యార్డును డంపింగ్ యార్డు ను చేస్తారా

గుంటూరు  ముచ్చట్లు:
వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్ల పై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కొల్లూరు మండలం దోనేపూడి లో హైస్కూల్ గ్రౌండ్ ను డంపింగ్ మార్చే ప్రయత్నం మానుకోవాలి. గ్రౌండ్ కోసం మాట్లాడిన యువత పై కేసులు పెడతామని బెదిస్తున్నారు. జేపి కంపెనీ సొంతంగా స్థలాలు చూసుకోవాలి. ప్రభుత్వ స్థలాలు జేపి కంపెనీ ఎలా వాడుకుంటుంది. ఇప్పటికే వేమూరు మార్కెట్ యార్డ్ ను డంపింగ్ యర్డ్ గా మార్చారు. రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్జు ను ఇసుక డంపింగ్ యార్డ్ చేయడం సిగ్గు చేటు. తక్షణమే ప్రభుత్వ స్దలాలు ఖాళీ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Make the market yard a dumping yard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *