Natyam ad

ఓటును సద్వినియోగం చేసుకోవాలి

పలమనేరు ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ చిత్తూరు   ఆదేశముల మేరకు రాభోవు ఎన్నిల నిమిత్తం ప్రజలను చైతన్యపరచుటకు గాను, ప్రజలు ఎన్నికల జరుగు తేది నాడు వారి ఓటును సద్వినియోగం చేసుకోవడం గాను వారిలో అవగాహన పెంచుటలో భాగంగా ఈ రోజు పలమనేరు పురపాలకసంఘము నందు మెప్మా డిపార్టుమెంటు వారి ఆధ్వర్యంలో వార్డు సచివాలయము ల యందు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగినది. సదరు ర్యాలీ నందు అందరూ బిఎల్వోలు మరియు ఇతర వార్డు సచివాయాల సెక్రటరీలు మరియు మెప్మా శాఖ పలమనేరు వారిచే చేయించడం జరిగినది. మెప్మా డిపార్టుమెంటు ముగ్గులు వేసి ప్రజలకు ఓటు హక్కు గురించి వివరించడం జరిగినది.

Post Midle

Tags:Make use of the vote

Post Midle