Natyam ad

రామసముద్రంలో వాల్మీకి జయంతిని విజయవంతం చేయండి-వడ్డిపల్లె ఆనంద

రామసముద్రం ముచ్చట్లు:

మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో జరిగే వాల్మీకి జయంతిని విజయవంతం చేయాలని మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు దోడ్డిపల్లె ఆనంద తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు వాల్మీకి విగ్రహంకు పూలమాలలు వేసి , ఘనంగా నివాళులర్పించి, వాల్మీకి జయంతి నిర్వహిస్తామన్నారు. అలాగే వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగింపు చేసి, ఘనంగా ర్యాలీ చేస్తామన్నారు. వాల్మీకి జయంతి వేడుకలకు నలుమూలల నుంచి వాల్మీకి బోయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

 

Post Midle

Tags: Make Valmiki Jayanthi successful in Ramasamudra-Vaddipalle Ananda

Post Midle

Leave A Reply

Your email address will not be published.