Natyam ad

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మాకినీడి శేషుకుమారి

తాడేపల్లి ముచ్చట్లు:

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి.2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శేషుకుమారి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత.

 

Post Midle

Tags:Makineedi Seshukumari joined the party in Jagan’s presence

Post Midle