Natyam ad

కేసులు బనాయించడం బాధకరం

పుంగనూరు ముచ్చట్లు:

పాపులర్‌ఫ్రంట్‌ఆఫ్‌ ఇండియా మద్దతుదారులపై ఎన్‌ఐఏ తప్పుడు కేసులు బనాయించి వేదించడం బాధకరమని పాపులర్‌ఫ్రంట్‌ఆఫ్‌ ఇండియా కార్యదర్శి అన్వర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రా లలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి, కేసులు పెట్టడం శోచనీయమన్నారు. మైనార్టీ హక్కులను కాలరాచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

 

Post Midle

Tags: Making cases is painful

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.