14న కుప్పంలో మాలమహానాడు సభ

పుంగనూరు ముచ్చట్లు:

మాలమహానాడు బహిరంగ సభ ఈనెల 14న కుప్పంలో నిర్వహిస్తున్నట్లు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్‌.అశోక్‌ తెలిపారు. గురువారం ఆయన సంఘ నాయకులతో కలసి మహానాడు బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఈ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాసులు, నాగప్ప, గోవర్ధన్‌ , కిషోర్‌, శంకర, భాస్కర్‌, మంజు, నాగయ్య,పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Malamahanadu sabha at Kuppam on 14th

Leave A Reply

Your email address will not be published.