మొగలివారిపల్లి వద్ద విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి
బంగారుపాళ్యం ముచ్చట్లు:
బంగారుపాళ్యం మండలం, మొగలివారిపల్లి వద్ద మగ ఏనుగు మృతి. కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఏనుగు.

Tags: Male elephant dies at Mogalivaripalli
