మృత్యువు తో పోరాడి తుదిశ్వాస విడిచిన మల్లేశ్వరరావు

కోటబొమ్మాళి ముచ్చట్లు:

కోటబొమ్మాళి మండలం చిన్న వెంకటాపురం గ్రామం (బూత్-288) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా వెళ్లిన తోట మాధవరావుపై కక్ష తో తన తండ్రి అయిన తోట మల్లేశ్వరరావు పై అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నాయకులు అతి దారుణంగా హత్యయత్నం చేయడంతో మృత్యువు తో పోరాడి   తోట మల్లేశ్వరరావు  తుదిశ్వాస విడిచారు..ఈ హత్యకు కారణం అయిన అచ్చెన్నాయుడు తన అనుచరులు భానుచంద్ర, పి. లక్ష్మణరావు, రమణ, కర్రెన్న ఇతర ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్.

 

Tags: Malleswara Rao who fought with death and breathed his last

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *