Natyam ad

ఇంద్రకీలాద్రి లో అపచారం

-భవానీ దీక్షాపరుల ఇరుముడి బియ్యం రోడ్లపాలు
వరుస తప్పిదాలు జరుగుతున్నా చలనం లేని దుర్గగుడి అధికారులు

ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:

భవాని దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే  దీక్షాపరులు  ఇరుముడిగా తీసుకొని అమ్మవారికి సమర్పించే ఇరుముడి బియ్యం రోడ్ల పాలయ్యాయి. పూజా సామాగ్రి పసుపు , కుంకుమ.. సుగంధ ద్రవ్యాలు పూర్ణాహుతికి వినియోగించే వస్తువులు రోడ్లపై దర్శనమిచ్చాయి. భవాని భక్తులు దేవస్థాన ఈవో మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎంతో బాధపడుతూ వెళుతున్నారు. ఎంత పవిత్రంగా భవాని దీక్షలు చేపట్టి అమ్మవారి సన్నిధికి విచ్చేస్తే కనీస సౌకర్యాలు లేవని తీవ్ర ఆవేదంలో భవాని భక్తులు వున్నారు.

 

Post Midle

Tags: Malpractice in Indrakiladri

Post Midle

Leave A Reply

Your email address will not be published.