ప్రధానికి మమత బెనర్జీ లేఖ

కోల్కతా ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బందో పాద్యాయను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఆమె తప్పు పట్టారు. కరోనా లాంటి విపత్కర వేళ ఇలాంటి నిర్ణయం తగదని, ప్రధాన కార్యదర్శిని ఇప్పట్లో పంపే ప్రసక్తే లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ తో మోడీ, మమతల మధ్య దూరం మరింత పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Mamata Banerjee’s letter to the Prime Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *