Natyam ad

కర్ణాటక మద్యం తెస్తున్న వ్యక్తి అరెస్ట్

మదనపల్లె ముచ్చట్లు:

కర్ణాటక మద్యం తెస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టుకు సంబంధించి మదనపల్లె తాలూకా ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాలు.. అన్నమయ్య జిల్లా, గాలివీడుకు చెందిన వెంకటేశ్వర్లు (30) కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా ఐదు బీర్లు, ఒక ఫుల్ బాటిల్ కర్ణాటక మద్యం తీసుకుని మదనపల్లెకు బయలుదేరినట్లు తెలిపారు. మార్గమధ్యంలోని చీకిలబైలు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకొని, మద్యం సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేసామన్నారు.

 

Post Midle

Tags: Man brought liquor to Karnataka arrested

Post Midle