Natyam ad

కర్ణాటక మద్యం తెస్తున్న వ్యక్తి అరెస్ట్

రామసముద్రం ముచ్చట్లు:

కర్ణాటక మద్యం అక్రమంగా తెస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రామసముద్రం ఎస్ఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. మండలంలోని కుదురు సీమనపల్లి పంచాయతీ, జోగిన్లకు చెందిన వెంకటరమణ(43) కర్ణాటక నుంచి రూ.7500 విలువైన రెండు కేసుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రామసముద్రానికి తెస్తున్నట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడుకు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి నిందితున్ని జోగిన్లకు సమీపంలో అరెస్టు చేసి అతని వద్ద కర్ణాటక మద్యం సీజ్ చేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు.

 

Post Midle

Tags; Man brought liquor to Karnataka arrested

Post Midle