తిరుమలలో వ్యక్తి దారుణ హత్య

తిరుమల ముచ్చట్లు:

బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద ఘటన.చిన్నపాటి గొడవ వల్లే బండ రాయితో దాడి చేసిన దుండగుడు. మృతుడు తమిళనాడు ఆరని జిల్లాకు చెందిన శరవణ S/౦ కన్నస్వామిగా సమాచారం. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలు ఆధారంగా దుండగుడిని గుర్తించిన పోలీసులు హతుడు తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తం కు చెందిన భాస్కర్ గా పోలీసులు గుర్తింపు . అదుపులోకి తీసుకున్న నిందితుడిని కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు.

 

Tags: Man brutally murdered in Tirumala

Leave A Reply

Your email address will not be published.