Natyam ad

చిత్తూరు జిల్లా కుప్పం pes మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య. 

చిత్తూరు ముచ్చట్లు:
 
ఆసుపత్రి లోని నాల్గవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విజయ్.అప్పటికే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న విజయ్.కోవిడ్ పాజిటివ్ రావడంతో కోవిడ్ వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా పై నుండి దూకిన విజయ్.అక్కడికక్కడే మృతి విషయం తెలుసుకున్న విజయ్ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Man commits suicide at Chittoor District Kuppam Pes Medical Hospital