శివాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్య

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా సిద్దవటం మండలం కనమలోపల్లి గ్రామం సమీపంలోని శివాలయం వద్ద ఉన్న బస్ షెల్టర్ పైప్ కు గుర్తు తెలియని వ్యక్తి ఉరే సు కుని మృతి చెందాడు. అతను ఎవరు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Man commits suicide at Shiva temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *