పుంగనూరులో వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెకు చెందిన ధనుంజయ (36) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం గ్రామస్తులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుంజయ మే పని చేస్తూ తిరుపతిలో జీవనం సాగించేవాడు. ఇలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం భార్య, బిడ్డల వద్దకు వచ్చాడు. ఇలా ఉండగా హఠాత్తుగా పట్టణంలోని చదళ్ల క్రాస్‌లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించారు. పోలీసులు అనుమానస్పద స్థితి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Man commits suicide in Punganur
