Natyam ad

పుంగనూరులో వ్యక్తి ఆత్మహత్య

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మేలుపట్లలో నివాసం ఉన్న కె.నారాయణప్ప(75 ) అనే వ్యక్తి ఆనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పోలీసులు తెలిపిన మేరకు ఆనారోగ్యంతో బాధపడుతున్న నారాయణప్పకు కుటుంబ సభ్యులు ఆపరేషన్‌ చేయించారు. ఆరోగ్యం బాగుపడకపోవడంతో బుధవారం ఇంటిలోనే పురుగుల మందు తాగాడు. బార్య లక్ష్మిదేవి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Man commits suicide in Punganur

 

Post Midle