తెనాలి కోర్టు ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్య..
గుంటూరు ముచ్చట్లు:
ఒంటి పై పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యకు పాల్పడిన తాళ్లూరి జకరయ్య..ఉదయం వాకింగ్ చేసే వారు చూసి పోలీసులకు సమాచారం.అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.మృతుడు అంబేద్కర్ కళాశాలలో లెక్చరర్.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Man commits suicide in Tenali court premises