Natyam ad

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మదనపల్లి ముచ్చట్లు:

 

ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లిలో జరిగింది. ఘటనపై ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికం కాలనీ వద్ద కాపురం ఉంటున్న ఎం శ్యామ్(46) తను ఉంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పలుపడ్డాడు. పొరుగింటి వారి గమనించి బాధితున్ని చికిత్సల నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రిక తరలించేలోపే మృతి చెందాడన్నారు.

 

Post Midle

Tags: Man committed suicide by hanging himself

Post Midle